అనంత విద్యార్థుల రికార్డ్
Monday, June 16, 2025 03:09 PM News
అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వందన డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సాధించారు. ఈ మేరకు సముద్ర మట్టానికి 12 వేల అడుగుల ఎత్తులో ఉన్న తుంగనాథ్ ఆలయం వద్ద మైనస్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో కూచిపూడి నృత్యం చేసే రికార్డు సాధించారు. 2024లో కేదారినాథ్, బద్రీనాథ్ లో నృత్య ప్రదర్శన చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సాధించామని తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
