స్త్రీ శక్తి పథకం జీవో విడుదల
Monday, August 11, 2025 12:33 PM News
స్త్రీ శక్తి పథకంపై ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి స్త్రీశక్తి పథకం రాష్ట్రంలో అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఆర్డినరీ, పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్లో ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అదే విధంగా మహిళా కండక్టర్ల యూనిఫామ్ కు కెమెరాలు అటాచ్ చేయనుంది. అర్హులైన ప్రయాణికులకు జీరో ఫేర్ టికెట్ల జారీతో వచ్చే ఖర్చును ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్ చేయనుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



