కన్వర్ యాత్రలో తొక్కిసలాట.. ఇద్దరు మృతి

Tuesday, August 5, 2025 02:23 PM News
కన్వర్ యాత్రలో తొక్కిసలాట.. ఇద్దరు మృతి

మధ్యప్రదేశ్ లో కన్వర్ యాత్రలో భాగంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో కుభేరేశ్వర్ ధామ్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు మహిళ భక్తులు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో ఈ తొక్కి సలాట జరిగినట్లుగా అధికారులు స్పష్టం చేశారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: