3,131 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Tuesday, June 24, 2025 12:06 PM News
3,131 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 3,131 ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు జులై 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైర్-1 పరీక్షను సెప్టెంబర్ 8 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు WWW.SSC. gov.in వెబ్సైట్ ను సందర్శించండి.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: