స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కొత్త రూల్స్
Tuesday, July 22, 2025 03:10 PM News
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఒక అలర్ట్ వచ్చింది. రాబోయే పరీక్షల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) కొత్త రూల్స్ ను ప్రకటించింది. వీటి ప్రకారం అభ్యర్థుల ప్రత్యక్ష ఫోటోగ్రఫీ, కఠినమైన భద్రతా తనిఖీలు, పరీక్ష సమయంలో చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు తప్పనిసరి వంటి కఠినమైన ఏర్పాట్లను అమల్లోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో పరీక్షా సమయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



