ఎలహంకకు ప్రత్యేక రైలు

Saturday, August 16, 2025 06:16 PM News
ఎలహంకకు ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 17, 19 తేదీలలో ఎలహంకకు ప్రత్యేక రైలు నడపనున్నారు. భువనేశ్వర్– ఎలహంక –భువనేశ్వర్ (02881/02882) ప్రత్యేక రైలును నంద్యాల మీదుగా నడుపనుంది. 17న భువనేశ్వర్ నుంచి బయలుదేరి 18న ఉదయం 7:25కి విజయవాడ, మధ్యాహ్నం 2:30కి నంద్యాలకు చేరుతుంది. తిరుగు ప్రయాణం 19న ఎలహంక నుంచి ఉదయం 5 గంటలకు ప్రారంభమై అదే రోజు మధ్యాహ్నం 12:25కి నంద్యాలకు చేరుతుంది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: