రైల్వే శాఖ సరికొత్త ఆలోచన
Wednesday, July 9, 2025 06:12 PM News
ప్రపంచ రైల్వే వ్యవస్థలో భారత రైల్వే వ్యవస్థ నాలుగవ స్థానంలో ఉంది. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంటుంది. అయితే ఇండియన్ రైల్వే వ్యవస్థ వృద్ధులు, దివ్యాంగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారిస్తోంది.
తాజాగా సెంట్రల్ రైల్వే జోన్ ముంబైలోని సబర్బన్ రైలు నెట్ వర్క్ లో వృద్ధుల కోసం ప్రత్యేక కంపార్ట్ మెంట్ ను ఏర్పాటు చేసి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)