వారికి ప్రత్యేక బస్సులు
Tuesday, July 1, 2025 11:00 AM News
హైదరాబాద్ నగరంలో కొత్త కాలనీలు పెరుగుతున్నాయని, అందుకు అనుగుణంగా కొత్త రూట్లలో ప్రయాణికుల సౌకర్యాలు పెంచేలా ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఒకే రూట్ లో వెళ్లేవారు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ మేరకు వారికి ప్రత్యేక బస్సులు వేస్తామని పొన్నం హామీ ఇచ్చారు. ముషీరాబాద్ లో పదవి విరమణ పొందుతున్న 14 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)