శ్రీశైలం మల్లన్న ఆలయంలో స్పర్శదర్శనాలు నిలిపివేత

Friday, August 15, 2025 09:25 AM News
శ్రీశైలం మల్లన్న ఆలయంలో స్పర్శదర్శనాలు నిలిపివేత

శ్రీశైలం మల్లన్న ఆలయంలో స్పర్శ దర్శనాలు నిలిపివేసినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీతో ఈనెల 18 వరకు స్పర్శదర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు. శ్రావణమాసం, వరుస సెలవుల కారణంగా స్పర్శదర్శనాలు, అభిషేకాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: