సుప్రీం కోర్టులో ప్రత్యక్షమైన ఆత్మలు

Wednesday, August 13, 2025 02:08 PM News
సుప్రీం కోర్టులో ప్రత్యక్షమైన ఆత్మలు

చనిపోయిన వారి ఆత్మలు సుప్రీం కోర్టులో ప్రత్యక్ష్యమయ్యాయి. అవును మీరు వింటున్నది నిజమే. "ఓట్ చోరీ"పై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. బీహార్ ఓటర్ లిస్టులో అవకతవకలపై సుప్రీంకోర్టులో కూడా విచారణ సాగుతోంది.

ఓటర్ల లిస్టు నుంచి తీసేసిన 65 లక్షల మంది గురించి వాదనలు కొనసాగాయి. వీరంతా చనిపోయారని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదులు వాదించారు. ఈసీ చనిపోయారని ప్రకటించిన కొందరిని యోగేంద్ర యాదవ్ కోర్టులో ప్రవేశపెట్టడంతో సుప్రీంకోర్టు ఆయనను అభినందించింది.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: