రేపటి నుండి కొత్త రూల్స్ ఇవే..

Monday, June 30, 2025 02:30 PM News
రేపటి నుండి కొత్త రూల్స్ ఇవే..

జులై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కొన్ని రూల్స్ మారనున్నాయి. కొత్త పాన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి. అలాగే బర్త్ సర్టిఫికెట్ కూడా కావాలి. IRCT ద్వారా తత్కాల్ టికెట్లు బుకింగ్కు తప్పనిసరిగా ఆధార్ ధృవీకరణ ఉండాలి. తత్కాల్ రైలు టికెట్ బుకింగ్కు జులై 15 నుంచి వన్ టైమ్ పాస్ వర్డ్ కూడా అవసరం. UPI ఛార్జ్ విషయంలో కూడా మార్పులు రానున్నాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: