నేడు పలు రైళ్లు రద్దు

Thursday, August 28, 2025 07:36 AM News
నేడు పలు రైళ్లు రద్దు

తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు రవాణా, రైల్వే సర్వీసులు, ప్రజల దైనందిన జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. దీని ప్రభావంతో ముంబై-లింగంపల్లి దేవనగరి ఎక్స్ప్రెస్, ఓఖా-రామేశ్వరం, భగత్ కీ కోఠి–కాచిగూడ, నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ సహా పలు రైళ్లు రద్దు చేశారు. కాచిగూడ-మెదక్ రైలును కూడా పాక్షికంగా రద్దు చేశారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: