Breaking: కాల్పుల్లో 8 మంది భారత పౌరులు మృతి
Wednesday, May 7, 2025 10:10 AM News
_(24)-1746592779.jpeg)
భారత్ -పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారతి చెక్ పోస్ట్ లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. పాక్ సైన్యం కాల్పుల్లో 8 మంది భారత పౌరులు మృతి చెందారు. LOC వెంబడి పాక్ రేంజర్ల కాల్పులు జరుగుతున్నాయి. కుప్వారా, రాజౌలి, పూంచ్ సెక్టార్లలో పాక్ సైన్యం జరిపే కాల్పులను భారత్ బలగాలు తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో పలువురు పాక్ సైనికులు మృతి చెందారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: