Breaking: ఏపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

Sunday, July 13, 2025 11:02 PM News
Breaking: ఏపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రెడ్డిపల్లె చెరువు కట్టపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందగా, మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.

మామిడికాయల లోడుతో రైల్వే కోడూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతులంతా మామిడికాయలు కోసే కూలీలుగా గుర్తించారు. ఘటన సమయంలో లారీలో 19 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: