Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
Friday, June 20, 2025 10:39 AM News
బెంగాల్ లోని పురులియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహానికి హాజరై తిరిగి వస్తున్న వారి బొలెరో వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా తొమ్మిది మంది మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
