ట్రంప్ మరో కీలక నిర్ణయం
Saturday, August 23, 2025 10:02 AM News
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ కు తదుపరి అమెరికా రాయబారిగా తన ఆప్తమిత్రుడు, వైట్ హౌస్ పర్సనల్ ఆఫీస్ డైరెక్టర్ సెర్గియో గోర్ ను నియమిస్తున్నట్లు ప్రకటించారు.
ఆయనకు దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక రాయబారిగా అదనంగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలలో ఒక కొత్త అధ్యాయం మొదలుకానుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



