యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు
Monday, May 19, 2025 12:00 PM News

భారత్ కు చెందిన సమాచారాన్ని పాక్ నిఘా సంస్థలకు అందిస్తోందనే ఆరోపణపై హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్ఐ అధికారులతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలీ అహ్వాన్ అనే వ్యక్తి ద్వారా ఐఎస్ఐ అధికారులను కలిసిన జ్యోతి ఆ తర్వాత షకీర్,రాణా షాబాజ్ అనే వ్యక్తులను కలిశారు. ఇండియాకు సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: