విమానం గాలిలో ఉండగానే తెరుచుకున్న కిటికీలు

Thursday, July 3, 2025 02:55 PM News
విమానం గాలిలో ఉండగానే తెరుచుకున్న కిటికీలు

గోవా నుంచి పూణే వెళ్తున్న ఇండిగో విమానంలో భద్రతా లోపాలు బయటపడ్డాయి. విమానం ఆకాశంలో ఉండగా కిటికీ సగం తెరుచుకోవడం ప్రయాణికులు గమనించారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదని, ల్యాండ్ అయిన తర్వాత సమస్యను పరిష్కరించామని ఇండిగో స్పష్టం చేసింది. ఈ క్రమంలో సిబ్బంది సరిగా పరిశీలించకపోవడం వల్ల ఇలా జరిగిందని ప్యాసింజర్లు విమర్శలు చేశారు. ఈ ఘటనపై విమాన ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: