నేడు ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Thursday, August 28, 2025 07:10 AM News
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో మెదక్, కామారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
