భారత్ సహా 14 దేశాల వీసాలపై సౌదీ నిషేధం

Monday, April 7, 2025 10:10 PM News
భారత్ సహా 14 దేశాల వీసాలపై సౌదీ నిషేధం

హజ్ 2025 యాత్రకు ముందు భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సహా 14 దేశాలకు సౌదీ అరేబియా భారీ షాక్ ఇచ్చింది. ఆయా దేశాలకు వీసాల జారీని నిలిపివేసింది. జూన్ వరకు ఉమ్రా, వ్యాపార, కుటుంబ వీసాలపై ఈ నిషేధం అమల్లో ఉండనుంది. హజ్ వీసాలపై మాత్రం ఆంక్షలు లేవు. వీసా వ్యవస్థలో గందరగోళం, అక్రమ హజ్ యాత్రలు, కుటుంబ వీసాలపై సౌదీలోకి ప్రవేశించి నిబంధనలకు విరుద్ధంగా వలస, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న ఘటనలతో సౌదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: