గంజాయి తరలింపు.. చూసి పోలీసులే బిత్తరపోయారు

Sunday, July 27, 2025 03:24 PM News
గంజాయి తరలింపు.. చూసి పోలీసులే బిత్తరపోయారు

మెదక్ ఎన్ఫోర్స్మెంట్, సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు ఓ గంజాయి ముఠాను పట్టుకున్నారు. మెదక్ డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ ఆదేశాల మేరకు సిబ్బంది కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు అటుగా వచ్చిన ఓ ఆటోలో తనిఖీ చేయగా.. లోపల సీటు వెనకాల స్పీకరు బాక్సులో పెట్టి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. కాగా నిందితులు రాకేష్, శుభం, ధర్మరాజు, సాయికుమార్, శ్రీకాంత్ లపై కేసు నమోదు చేశారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: