వారి అకౌంట్ లోకి నేడు డబ్బులు

Saturday, June 21, 2025 03:14 PM News
వారి అకౌంట్ లోకి నేడు డబ్బులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్ లో పెట్టుబడి కోసం రైతు భరోసా పేరుతో నిధులు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటి వరకు 7 ఎకరాలు ఉన్న రైతుల ఖాతాలో ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. అయితే నేడు 10 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. దీంతో నేటితో 90 శాతం రైతు భరోసా కార్యక్రమం పూర్తికానునట్లు అధికారులు తెలిపారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: