Breaking: వందకుపైగా డ్రోన్లతో దాడి
Saturday, May 31, 2025 10:52 PM News
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్న నేపథ్యంలో ఇటీవల ఇరుదేశాల మధ్య టర్కీ వేదికగా శాంతి చర్చలు జరిగాయి. కానీ అవి ఫలించకపోవడంతో తాజాగా మళ్లీ ప్రత్యక్ష చర్చల కోసం రష్యా ప్రతిపాదనలు చేసింది. అయితే శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున వరకు ఉక్రెయిన్ పై రష్యా దాదాపు 100కు పైగా డ్రోన్లు, 5 క్షిపణులతో దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



