గణేష్ మండపం ఏర్పాటుకు ఈ నిబంధనలు తప్పనిసరి
Monday, August 25, 2025 10:34 AM News
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. మండపాల ఏర్పాటు, గణపయ్య విగ్రహాల తరలింపు ప్రక్రియ జోరందుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు మండపాల నిర్వహకులకు హెచ్చరికలు జారీ చేశారు.
- మండపం ఏర్పాటు కోసం ఆన్ లైన్ లో పర్మిషన్ తీసుకోవాలి.
- విద్యుత్ కనెక్షన్ కోసం డిడి కట్టాలని, విద్యుత్ అధికారుల పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు.
- మండపాల కోసం రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయొద్దని అన్నారు.
- డీజేలకు అస్సలు అనుమతి లేదని చెప్పారు
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
