6,180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Wednesday, June 18, 2025 03:27 PM News
6,180 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి RRB ఈనెల 28 నుంచి జులై 28 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. 180 టెక్నీషియన్ గ్రేడ్-1, 6,000 టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులున్నాయి. SSC, ITI పూర్తి చేసి వయసు 18-33 మధ్య ఉన్నవారు అర్హులు. గ్రేడ్-1 పోస్టుకు నెలకు రూ.29,200, గ్రేడ్-3 పోస్టులకు రూ.19,900 వేతనం చెల్లిస్తారు. ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం rrbapply.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించండి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)