భారీ వరదల కారణంగా రహదారులు బంద్
Thursday, August 14, 2025 02:42 PM News
హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 396 రహదారులను అధికారులు మూసివేశారు. పలు జిల్లాల్లో పరిస్థితి విషమంగా ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచనలు జారీ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)