భారతీయ దుస్తుల్లోని జంటను అనుమతించని రెస్టారెంట్ సిబ్బంది

Saturday, August 9, 2025 12:59 PM News
భారతీయ దుస్తుల్లోని జంటను అనుమతించని రెస్టారెంట్ సిబ్బంది

ఢిల్లీలో భారతీయ దుస్తుల్లో రెస్టారెంట్ కు వెళ్లిన ఓ జంటకు చేదు అనుభవం ఎదురైంది. భారతీయ దుస్తులను ధరించినందుకు ఆ జంటను రెస్టారెంట్లోకి సిబ్బంది అనుమతించలేదు. అంతేకాకుండా ఆ రెస్టారెంట్ మేనేజర్ తమతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఆ జంట తెలిపింది. ఆ రెస్టారెంట్ ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేసింది. ఈ చర్య ఆమోదించదగినది కాదని, ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు ఢిల్లీ మంత్రి తెలిపారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: