ఖాతాల్లో రూ.163.67 కోట్లు జమ
Thursday, July 24, 2025 06:36 AM News
ఏపిలో రాజధాని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కౌలు డబ్బులు విడుదల చేసింది. రూ.163.67 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. 18,726 మంది రైతులకు ఈ డబ్బులు విడుదల చేసినట్లు సీఆర్డీఏ తెలిపింది.
88 మంది రైతులకు టెక్నికల్ కారణాలతో విడుదల కాలేదని, సంబంధిత బ్యాంకులకు వివరాలు అందజేయాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతుల దగ్గర భూములు తీసుకోగా పూర్తి అయ్యేవరకు కౌలు చెల్లిస్తామని ఒప్పందం చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)