నిలిచిపోనున్న రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు

Monday, August 4, 2025 11:00 AM News
నిలిచిపోనున్న రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు

పోస్టాఫీస్ అందించే ముఖ్యమైన సేవలలో ఒకటైన రిజిస్టర్డ్ పోస్ట్ ఇకపై చరిత్రలో కలిసిపోనుంది. ఈ సేవను నిలిపివేయాలని పోస్టల్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సర్క్యులర్ కూడా విడుదల చేసింది. దీంతో సెప్టెంబర్ 1 నుండి రిజిస్టర్డ్ పోస్ట్కు అధికారికంగా వీడ్కోలు పలకనున్నారు.

ఆ రోజు నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవ, స్పీడ్ పోస్ట్ సేవ విలీనం కానున్నాయి. ఇకపై స్పీడ్ పోస్ట్, ఇతర పోస్ట్ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని పోస్టల్ శాఖ పేర్కొంది.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: