Breaking: కుప్పకూలిన విమానం
Saturday, August 9, 2025 02:46 PM News
పుణె జిల్లా బారామతి సమీపంలోని కట్పాల్ గ్రామం వద్ద రెడ్ బర్డ్ ఫ్లెట్ ట్రైనింగ్ అకాడమీకి చెందిన ఒక శిక్షణ విమానం ప్రమాదం బారిన పడింది. ఈరోజు జరిగిన ఈ ఘటనలో పైలట్ శక్తిసింగ్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
విమానం లాండింగ్ సమయంలో పక్షులు అడ్డు రావడంతో పైలెట్ లాండింగ్ ను రద్దు చేసినట్లు తెలిసింది. రెండోసారి ల్యాండింగ్ కి ప్రయత్నించడంతో విమానం ముందు చక్రం ఓడిపోయి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లి ప్రమాదం జరిగింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



