కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక.. కీలక సిఫార్సు

Sunday, August 3, 2025 09:11 PM News
కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక.. కీలక సిఫార్సు

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ సమర్పించిన నివేదికపై సమావేశం ముగిసింది. ఈ నివేదికలో ప్రాజెక్టు నిర్మాణంలో పలు లోపాలు, అవకతవకలను ఎత్తి చూపుతూ బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని కమిషన్ సూచించింది. ముఖ్యంగా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ పాత్రపై నివేదిక కీలక వివరాలను వెల్లడించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: