భారత్ డెడ్ ఎకనామీ వివాదంపై స్పందించిన ఆర్బీఐ గవర్నర్
Thursday, August 7, 2025 11:30 AM News
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ డెడ్ ఎకానమీ అంటూ ఇటీవల విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ఉద్ఘాటించారు. ప్రపంచ వృద్ధికి అమెరికా 11 శాతం దోహదం చేస్తే భారత్ దాదాపు 18 శాతం అందిస్తోందని అన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం ప్రపంచ వృద్ధి 3 శాతం ఉంటే భారత్ వృద్ధి అంచనాలు 6.5 శాతంగా ఉన్నట్లు తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
