నేటి నుండి వారికి రేషన్ డోర్ డెలివరీ
Thursday, June 26, 2025 08:40 AM News
వృద్ధులకు, దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో జులై నెల రేషన్ ను వారికి 4 రోజులు ముందుగానే ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో నేటి నుంచే వారికి రేషన్ అందించనున్నారు. సమాచార లోపం వల్ల గత నెలలో దివ్యాంగులు,వృద్ధులు రేషన్ డిపోలకు వచ్చారని, సమస్యలు రాకుండా ముందుగానే డోర్ డెలివరీ చేయాలని సంబంధిత అధికారులకు,డీలర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



