వారి రేషన్ కార్డులు రద్దు
Tuesday, June 3, 2025 04:00 PM News
గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకొని వారి కార్డులను పరిశీలించి తొలగించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. వీటిపై విచారణ చేసి అనర్హులని తేలితే కార్డులు రద్దు చేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే 80% కార్డులపై విచారణ పూర్తవగా.. వాటిలో 30% మంది అర్హులే అని తేలినట్లు అధికారులు తెలిపారు. అందులో కొంతమంది ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టిన వారు కూడా ఉన్నారని పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
