ఫలితాలు విడుదల

Saturday, June 21, 2025 12:50 PM News
ఫలితాలు విడుదల

4208 ఉద్యోగాలకు గాను రైల్వే రిక్రూట్ మెంట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది మార్చి 2 నుంచి 18 వరకు CBT విధానంలో పరీక్షలను RRB నిర్వహించింది. ఈ పరీక్షలకు మొత్తం 22.96 లక్షల మంది పురుషులు,మహిళ అభ్యర్థులు హాజరు కాగా 42,143 మంది PET/PMT కి క్వాలిఫై అయ్యారు. అభ్యర్థులు www.rrbcdg.gov.in వెబ్సైట్ లోకి లాగ్ ఇన్ అయి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: