శ్రీ వారి భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

Sunday, July 13, 2025 08:28 AM News
శ్రీ వారి భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

తెలంగాణ నుంచి తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. చర్లపల్లి-తిరుపతి మధ్య నడిచే 26 ప్రత్యేక రైళ్ల సేవలను ఆగస్టు 30 వరకు పొడిగించింది. రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. చర్లపల్లి-తిరుపతి 07017 నెంబర్ గల ప్రత్యేక రైళురైళ్లు శుక్ర, ఆదివారాల్లో, 07018 గల రైలురైళ్లు సోమ, శనివారాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: