22 మంది పిల్లలను దత్తత తీసుకోనున్న రాహుల్ గాంధీ

Tuesday, July 29, 2025 01:36 PM News
22 మంది పిల్లలను దత్తత తీసుకోనున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన మంచి మనస్సు చాటుకున్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందారు. ఈ కాల్పుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన 22 మంది పిల్లలను దత్తత తీసుకోవాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు.

జమ్మూ కశ్మీర్ లోని పూంచ్లో 22 మంది పిల్లల చదువు ఖర్చులను రాహుల్ గాంధీ భరిస్తారని తెలిపారు. పిల్లలు డిగ్రీ పూర్తి చేసే వరకు వారి అవసరాలన్నీ తానే చూసుకోనున్నట్లు పేర్కొన్నారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: