Breaking: ప్రైవేట్ స్కూల్ బస్సు దగ్ధం

Thursday, July 24, 2025 02:49 PM News
Breaking: ప్రైవేట్ స్కూల్ బస్సు దగ్ధం

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం వేపూరు గ్రామంలో ఓ ప్రైవేట్ స్కిల్ బస్సు కాలిపోయింది. కోయిలకొండ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సు హన్వాడ మండలం, వేపురు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ ఆవరణంలో పార్కింగ్ చేశారు. అయితే తెల్లవారుజామున లేచి చూడగా బస్సులో మంటలు చెలరేగి బస్సు సగం భాగం పూర్తిగా కాలిపోయింది. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: