చరిత్ర సృష్టించిన ప్రధాని మోడీ
Friday, August 15, 2025 10:40 AM News
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని మోడీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. 103 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడారు. దీంతో ఎర్రకోటపై సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రధానిగా తన రికార్డును తానే బద్దలుకొట్టారు. గతేడాది ఆయన 98 నిమిషాలు మాట్లాడారు.
ఇక గతంలో 1947లో నెహ్రూ 72 నిమిషాలు, 2005లో మన్మోహన్ సింగ్ 50 నిమిషాలు ప్రసంగించారు. అటు మోడీ వరుసగా 12 సార్లు ఎర్రకోటపై ప్రసంగించి ఇందిరా గాంధీ రికార్డును బ్రేక్ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



