ఆన్ లైన్ గేమింగ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

Friday, August 22, 2025 06:46 PM News
ఆన్ లైన్ గేమింగ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నేడు ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆన్ లైన్ గేమింగ్ బిల్లు చట్టంగా మారింది. ఇటీవల కాలంలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కు బానిసలై ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న క్రమంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: