నేడు రైతుల ఖాతాల్లోకి డబ్బులు

Monday, August 11, 2025 08:00 AM News
నేడు రైతుల ఖాతాల్లోకి డబ్బులు

కేంద్రం రైతులకు శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రూ.3,200 కోట్లు నేడు నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. రాజస్థాన్ లోని జుంజునులో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిధులు విడుదల చేస్తారు. ఇందులో మధ్య ప్రదేశ్ కు రూ.1,156 కోట్లు, రాజస్థాన్ కి రూ.1,121 కోట్లు, మిగిలిన రాష్ట్రాలకు రూ.903 కోట్లు అందుతాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: