వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు

Wednesday, July 16, 2025 08:30 AM News
వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు

ఏపిలో వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యల పైన టీడీపీ నేత సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అరుణ్ కుమార్ పై కేసు నమోదు చేశారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: