Breaking: నటుడు అరెస్ట్

Wednesday, July 9, 2025 07:03 AM News
Breaking: నటుడు అరెస్ట్

మలయాళ మూవీ 'ముంజమ్మల్ బాయ్స్' ఫేమ్ నటుడు సౌబిన్ షాహిర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంజమ్మల్ బాయ్స్ సినిమా కోసం తన వద్ద రూ.7 కోట్లు తీసుకుని ఎగవేసినట్టు సిరాజ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా అదుపులోకి తీసుకున్నారు. అయితే కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో సౌబిన్ షాహిర్ విడుదలయ్యారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: