నేడు 51 వేల మంది ఉద్యోగ నియామక పత్రాలు
Saturday, July 12, 2025 07:08 AM News
నేడు దేశవ్యాప్తంగా పీఎం రోజ్ గార్ మేళా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో మొత్తం 51 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. భారత ప్రధాని మోదీ వర్చువల్ గా నియామక పత్రాలు అందజేస్తారని అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. ఇవాళ జరిగేది 16వ మేళా. దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో ఇది జరుగుతుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



