ఎల్లుండి ఖాతాలోకి డబ్బులు

Saturday, February 22, 2025 01:00 PM News
ఎల్లుండి ఖాతాలోకి డబ్బులు

పీఎం-కిసాన్ పథకంలో భాగంగా ఈ నెల 24న రైతుల ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి. ఒక్కో రైతుకు రూ.2 వేల చొప్పున దేశవ్యాప్తంగా 9.7 కోట్లమంది రైతులకు మొత్తం రూ.22వేల కోట్లను కేంద్రం జమ చేయనుంది.

2019లో ప్రారంభమైన ఈ పథకంలో భాగంగా ఏటా రూ.6వేలను కేంద్రం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ డబ్బులు రావాలంటే E-KYC తప్పనిసరిగా చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: