అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. ఎప్పుడంటే?

Friday, June 27, 2025 02:30 PM News
అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. ఎప్పుడంటే?

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు పీఎం కిసాన్ పేరిట నిధులను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా పెట్టుబడి సాయంగా ఏటా రూ. 6000 ను కేంద్రం అందిస్తోంది. ఇప్పటివరకు 19 విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. అయితే జులై నెలలో 20వ విడత నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పీఎం కిసాన్ ఆర్థిక సాయం పొందాలనుకుంటే ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: