ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. ఎప్పుడంటే..
Saturday, July 19, 2025 02:13 PM News
పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ప్రధాని మోడీ నిన్న విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల చేయలేదు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. అయితే ఈ డబ్బులను ఈ నెలాఖరులోగా లేదా ఆగస్టు మొదటి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
రైతుల డేటాను సరి చేసే ప్రక్రియ కారణంగా ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడం కోసం ఏడాదికి 3 విడతల చొప్పున కేంద్రం రూ.6 వేలు జమ చేస్తున్న విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



