పావురం సందేశం.. సరిహద్దులో హై అలెర్ట్

Thursday, August 21, 2025 11:39 AM News
పావురం సందేశం.. సరిహద్దులో హై అలెర్ట్

భారత్ పాక్ సరిహద్దు సమీపంలో ఓ పావురం కలకలం రేపింది. RS పురాలోని ఖాట్మారియన్ ప్రాంతంలో సరిహద్దు భద్రత దళం అధికారులు ఓ పావురాన్ని పట్టుకున్నారు. దాని కాలుకి 'కశ్మీర్ మాది.. సమయం వచ్చింది. అది వస్తుంది'అని ఉర్దూలో జమ్మూ స్టేషన్ ఈఐడీ బ్లాస్ట్ అని ఆంగ్లంలో రాసి ఉంది.

మందు పాతరను పేల్చేస్తామంటూ దాని కాలుకు బెదిరింపు సందేశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో జమ్ములో పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: