అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్

Sunday, August 31, 2025 02:43 PM News
అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్

నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ నిన్న చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విషాదంలో ఉన్న అల్లు అరవింద్ కుటుంబాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కనకరత్నమ్మ తనతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. విశాఖపట్నంలో జనసేన సభ ముగిసిన అనంతరం ఆయన హైదరాబాద్ లోని అల్లు నివాసానికి చేరుకున్నారు.

బెడ్రూములో నగ్నంగా తీసుకున్న ఫోటోలు లీక్ - ఫుల్ గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: