భార్యకు ప్రియుడితో హోటల్లో ఉండే హక్కు ఉంది: కోర్టు

Monday, May 26, 2025 04:47 PM News
భార్యకు ప్రియుడితో హోటల్లో ఉండే హక్కు ఉంది: కోర్టు

భార్యకు ప్రియుడితో హోటల్ లో ఉండే హక్కు ఉందని పటియాలా హౌస్ కోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి మరొక వ్యక్తి భార్యను తీసుకెళ్లాడనేది పాత విషయమని పేర్కొంది. హోటల్ సీసీ టీవీ ఫుటేజ్ కోరడమంటే ఇతరుల గోప్యతకు భంగం కలిగించడమేనని వ్యాఖ్యానించింది. కాగా తన భార్య జూనియర్ అధికారితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, వారిద్దరూ కలిసి ఓ హోటల్ కు వెళ్లారని, అందుకే ఆమె నుంచి విడాకులు ఇప్పించాలని ఓ ఆర్మీ మేజర్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా పటియాలా హౌస్ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: